Shock circuit: కర్నూలు జిల్లా కోసిగిలో ముగ్గురు చిన్నారులు విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు. ట్రాక్టర్లోని మట్టిని అన్‌లోడ్ చేస్తుండగా.. విద్యుత్ తీగలు ట్రక్కుకు తగలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. చిన్నారులను చికిత్స నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి:
బి.ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఈరోజు మరోసారి పోస్ట్మార్టం