ETV Bharat / state

ATM: ఎమ్మిగనూరులోని స్టేట్​ బ్యాంక్ ఏటీయంలో చోరీయత్నం - kurnool district news

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఓ ఏటీయం(ATM)లో దొంగలు చోరీకి యత్నించారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

atm loot failed at kurnool district
ఎమ్మిగనూరులోని స్టేట్​ బ్యాంక్ ఏటీయం చోరీయత్నం
author img

By

Published : Jun 5, 2021, 1:48 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు.. లక్ష్మీపేటలోని స్టేట్​ బ్యాంక్​ ఏటీఎం(ATM) యంత్రాన్ని దుండగులు ధ్వంసం చేసి చోరీకి యత్నం చేయడం కలకలంగా మారింది. రాయితో రెండు యంత్రాల స్క్రీన్​ను పగలగొట్టారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎం(ATM) యంత్రాలు ధ్వంసం కావడంతో స్టేట్ బ్యాంకు అధికారులు ఏటీఎం(ATM)ను తాత్కాలికంగా మూసివేశారు.

ఇవీ చదవండి:

World Environment Day: చెట్లు నాటితేనే మానవాళికి 'ఊపిరి'

కర్నూలులో పసికందు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.