కర్నూల్లోని బుధవారపేటలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్, ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాధులు రాకుండా ఉండలాంటే ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
ఇవీ చదవండి