రాయలసీమకు న్యాయ రాజధానిని ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. సీమలో మినీ సెక్రటేరియట్ పెట్టాలని డిమాండ్ చేశారు. అమరావతిలో దేశ రెండో రాజధాని పెట్టాలని... మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నమ్మకం కలిగించాలని వివరించారు. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ ప్రభుత్వం నీటిని తరలించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ... మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం