కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో మహాలక్ష్మీ గుడిని పునఃప్రారంభించారు. దేవాలయంలో మూడు రోజులుగా యాగశాలలో పూజలు ఘనంగా చేశారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎం.పీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఈవో పాండురంగారెడ్డి పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఇదీ చూడండి