ETV Bharat / state

అక్రమ మద్యం స్వాధీనం... ఒకరి అరెస్టు

author img

By

Published : Jun 9, 2020, 12:14 PM IST

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు పట్టుకున్నారు. 130 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు.

అక్రమ మద్యం స్వాధీనం...ఒకరి అరెస్టు !
అక్రమ మద్యం స్వాధీనం...ఒకరి అరెస్టు !

కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులు ఆటోనగర్ శివారులో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న 130 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఏపీలో కంటే తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండటంతో... మద్యం ​అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.