స్వల్ప మెజార్టీతో సర్పంచ్ పదవిని చేజార్చుకున్న కర్నూలు జిల్లా నంద్యాల మండలం బిళ్ళాలాపురం గ్రామంలోని తెదేపా మద్దతుదారులు.. ఉప సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పదిమంది వార్డు సభ్యుల్లో తెదేపా మద్దతుదారులు ఆరుగురు ఉండటంతో ఉప సర్పంచుగా రమాదేవి అనే మహిళను ఎన్నుకున్నారు. ఎన్నికైన ఆమెను తెదేపా నాయకులు పూలదండలు వేసి అభినందించారు.
ఇవీ చూడండి...