కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతురు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన 45 కుటుంబాలు వైకాపాలో చేరాయి. ఎమ్మెల్యే ఆర్థర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 90 శాతం అమలు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చూడండి