ETV Bharat / state

క్షణికావేశంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

క్షణికావేశంతో  కర్నూలులో ఓ వ్యక్తి  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ తగాదాలే కారణమని స్థానికులు అంటున్నారు.

author img

By

Published : Jun 15, 2019, 7:22 PM IST

Updated : Jun 15, 2019, 11:27 PM IST

ఆత్మహత్య
క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్య

కర్నూలు పాతబస్తీలోని సున్నం వీధికి చెందిన సుబ్రమణ్యం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి పిల్లల పాఠశాల ఫీజు చెల్లించే విషయంలో భార్యభర్తలు గొడవపడ్డారు. మనస్థాపం చెందిన సుబ్రమణ్యం గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూసేసరికి సబ్రమణ్యం ప్రాణాలు కోల్పోయాడు.. మృతుడికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

'రాతి వనంలో దొంగలు పడ్డారు'

Intro:Ap_Vsp_61_15_Sri_Sri_36th_Vardhanthi_Av_C8

Body:ప్రజల పక్షాన నిలబడి వారి నిరసన గళాన్ని వినిపించడానికి సామాజిక బాధ్యతతో తమ శాయశక్తులా కృషి చేసిన స్వతంత్ర సమరయోధులు కవులు రచయితలు సంఘసంస్కర్తలు లో శ్రీరంగం శ్రీనివాసరావు ఒకరని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు యన్ చంద్రశేఖర్ తెలిపారు యువ సాహితీ ఆలిండియా డెమొక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ విశాఖలోని పౌర గ్రంథాలయంలో శ్రీ శ్రీ 36వ సంస్మరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆల్ ఆలిండియా ఫెడరేషన్ అఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీశ్రీ ని ఉద్దేశించి ప్రసంగించారు తన జీవిత పర్యంతం కార్మిక కర్షక పీడిత ప్రజల పక్షాన ఉంటూ వారి జీవిత సమస్యల పై కవితలు రాస్తూ సామాజిక రాజకీయ చైతన్యాన్ని రగిల్చి ఈ దోపిడీ వ్యవస్థను సమూలంగా మార్చాలని శ్రీశ్రీ చేసిన కృషి నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మేధావులు నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీశ్రీకి నివాళులర్పించారు. ( ఓవర్).

Conclusion:
Last Updated : Jun 15, 2019, 11:27 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.