కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయం పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు నిండటంతో... కేసీ కెనాల్ కు సుమారు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కర్నూలు నగరం సహా పలు గ్రామాలకు తాగునీరు అందించే సుంకేసులకు జలకళ సంతరించుకోవడంతో పాటు కేసీ కాల్వకు నీరు విడుదల చేయటంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు.
ఇదీ చదవండి: