కర్నూలు జిల్లా అహోబిలంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సుదర్శన హోమం చేశారు. ఇవాళ లక్ష్మీ నరసింహ స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా.. విశేష పూజలు జరిగాయి. భక్తులు సుదర్శన హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఇతర ఇతర రాష్ట్రాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇదీ చదవండి: