ETV Bharat / state

నంద్యాలలో విద్యార్థి సంఘాల ఆందోళన - nandhyala latest news

కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. టీటీసీ పరీక్షల్లో మేనేజ్​మెంట్ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు.

student leaders protest in nanhyala kurnool district
నంద్యాలలో విద్యార్థి సంఘాల ఆందోళన
author img

By

Published : Oct 30, 2020, 5:05 PM IST

టీటీసీ పరీక్షల్లో మేనేజ్​మెంట్ విద్యార్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ... కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్​రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

ఇదీచదవండి.

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరుకానున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.