తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని... ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు.
ఇవీ చదవండి... నీరు సరఫరా చేయాలని వసతి గృహ విద్యార్థుల ధర్నా