ETV Bharat / state

వెల్దుర్తిలో రాష్ట్రస్థాయి స్కిప్పింగ్ పోటీలు - రాష్ట్ర స్థాయి స్కిప్పింగ్ పోటీలు

రాష్ట్ర స్థాయి స్కిప్పింగ్ పోటీలు కర్నూలు జిల్లా వెల్దుర్తిలో నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటారు.

State level skipping competitions are held in Veldurti ar karnool district
author img

By

Published : Aug 11, 2019, 9:16 PM IST

వెల్దుర్తిలో రాష్ట్ర స్థాయి స్కిప్పింగ్ పోటీలు ...

కర్నూలు జిల్లా వెల్దుర్తి విద్యా నికేతన్ ఆవరణంలో రాష్ట్ర స్థాయి స్కిప్పింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 13 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. దాదాపు 400 మంది క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఇదీచూడండి.అక్రమ నిర్మాణాల పేరుతో.. ఇళ్లు కూలుస్తారా?: చంద్రబాబు

వెల్దుర్తిలో రాష్ట్ర స్థాయి స్కిప్పింగ్ పోటీలు ...

కర్నూలు జిల్లా వెల్దుర్తి విద్యా నికేతన్ ఆవరణంలో రాష్ట్ర స్థాయి స్కిప్పింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 13 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. దాదాపు 400 మంది క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఇదీచూడండి.అక్రమ నిర్మాణాల పేరుతో.. ఇళ్లు కూలుస్తారా?: చంద్రబాబు

Intro:ap_vzm_36_11_colany_lo_vishadam_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 శ్రీకాకుళం జిల్లా రంగస్థలం లోని అరబిందో రసాయన పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంలో పార్వతీపురానికి చెందిన యువకుడు మృతి చెందాడు విషయం తెలియడంతో వివేకానంద కాలనీ లో విషాదం చోటుచేసుకుంది


Body:విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం అవార్డు వివేకానంద కాలనీ కి చెందిన రెడ్డి రాహుల్ శ్రీకాకుళం జిల్లా రంగస్థలం సమీపంలోని అరబిందో రసాయన పరిశ్రమలో పని చేస్తున్నారు బాయిలర్ పేలడంతో రాహుల్ మృతిచెందాడు విషయాన్ని పార్వతీపురం లో ఉంటున్న మృతుని తల్లిదండ్రులు ఉష అప్పలనాయుడు తెలియజేశారు విషయం తెలుసుకున్న వెంటనే వారు కన్నీరుమున్నీరయ్యారు కాలనీలో ఈ విషయం దావానంలా వ్యాపించింది కాలనీవాసులు విషాదంలో మునిగిపోయారు తండ్రి అప్పలనాయుడు కుటుంబీకులు శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు రాహుల్ కి భార్య గాయత్రి మూడేళ్ల కొడుకు అనీష్ ఉన్నారు విజయనగరంలో ఉంటూ రాహుల్ విధులకు గురవుతున్నారు బిటెక్ చేసిన రాహుల్ కొన్నాళ్లపాటు ఉ కర్నూల్ లో పని చేశారు నాలుగేళ్ల క్రితం అరబిందో కంపెనీ లో చేరారు అప్పలనాయుడు ఉషా దంపతులకు ఇద్దరు కుమార్తెలు కొడుకు రాహుల్ వంశోద్ధారకుడు అర్ధాంతరంగా కన్నుమూయడంతో తల్లిదండ్రులు తీవ్రంగా తల్లడిల్లుతున్నారు


Conclusion:వివేకానంద కాలనీ లో విషాదం లో కాలనీవాసులు రోధిస్తున్న తల్లి కుటుంబీకులు మృతుడు రాహుల్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.