ఇదీ చదవండి:
కరోనాపై శ్రీశైలం దేవస్థానం అప్రమత్తం - srisailam devasthanam on carona virus
కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఈవో రామారావు వెల్లడించారు. క్యూలైన్లో దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల చేతులను వైద్య ఆరోగ్య, దేవస్థానం అధికారులు శుభ్రం చేయించినట్టు తెలిపారు. ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణాలు చేసిన వారు ఇప్పట్లో శ్రీశైలం రావొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

కరోనాపై అప్రమత్తమైన శ్రీశైలం దేవస్థానం
ఇదీ చదవండి: