కరోనా మహామ్మారి నుంచి కాపాడాలని కర్నూలు జిల్లా ఆదోనిలో సుంకలమ్మ, మారెమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో షేర్ ఖాన్ కొట్టాలకు చెందిన 100 మహిళలు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనీ.. కరోనా వైరస్ నుంచి రక్షించాలని మెుక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చదవండి: కేసీ కాల్వలో పడి ఇద్దరు బాలికలు గల్లంతు