ETV Bharat / state

మామపై బాణాలతో అల్లుడు దాడి - బైర్లూటిలో మామపై అల్లుడు దాడి

కుటుంబ సలహాలతో మామను చంపేందుకు యత్నించాడో అల్లుడు. విచక్షణారహితంగా బాణాలతో దాడి చేశాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.

Son-in-law attack on his uncle with Arrows

author img

By

Published : Jun 7, 2020, 1:21 PM IST

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన గురవయ్యపై అతని అల్లుడు చిన్నోడు బాణంతో దాడి చేశాడు. ఈ ఘటనలో గురవయ్య ఛాతి కింద తీవ్ర గాయమైంది. బాధితుడ్ని మొదట కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే అల్లుడు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

లైవ్​ వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.