వైకాపాకు ఓటేస్తే రాష్ట్రంలో రౌడీ రాజ్యం వస్తుందని తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఈనెల 5న పార్టీ అధినేత చంద్రబాబు.. ఎన్నికల సభకు హాజరవుతారని చెప్పారు.సభాస్థలిని పరిశీలించారు. ఆదోని, ఆలూరు నియోజకవర్గాలకు సంబంధించి సభ ఆలూరులో జరుగుతుందనీ.. నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాలకు నందికొట్కూరులో మరోసభ ఏర్పాటుచేశామని వివరించారు. రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..
డప్పు వాయిద్యాలు, ఆటపాటలతో ఎన్నికల ప్రచారం