ETV Bharat / state

కడప జిల్లాలో రశీదుల్లేని 37 కేజీల వెండి స్వాధీనం - silver seized by police in aadoni kurnool district

కర్నూలు జిల్లాలో రశీదుల్లేని 37 కేజీల వెండిని పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆదోనిలో కొంత కాలంగా అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.

కడప జిల్లాలో రశీదుల్లేని 37 కేజీల వెండి స్వాధీనం
author img

By

Published : Oct 24, 2019, 6:23 AM IST

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మిగనూరు బైపాస్ రహదారిలో పోలీసులు వాహన తనిఖీలను నిర్వహించారు. ఓ వాహనంలో సుమారు 13 లక్షల విలువైన 37 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ముగ్గురు వ్యక్తులు... ఆదోనిలో రసీదులు లేకుండా వెండిని అమ్ముతున్నట్లు ఒకటో పట్టణ సీఐ చంద్ర శేఖర్ తెలిపారు. వెండి వస్తువులను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

కడప జిల్లాలో రశీదుల్లేని 37 కేజీల వెండి స్వాధీనం

ఇవీ చూడండి-బోటు ప్రమాదంలో లభించని నంద్యాల బాలుడి ఆచూకీ

Intro:Ap_cdp_46_23_mynar balika_kaanpu_appaginta_Av_Ap10043
k.veerachari, 9948047582
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని పుల్లంపేట మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకి జన్మనిచ్చింది. శ్రీనివాసులు అనే వ్యక్తి చేతిలో మోసపోయి బిడ్డకు జన్మనివ్వగా అ బిడ్డను బాలల సంరక్షణ కేంద్రానికి డిఎస్పీ నారాయణస్వామి రెడ్డి, ఐసీడీఎస్ సిబ్బంది అప్పగించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ శ్రీనివాసులు అనే వ్యక్తి తనను మోసం చేసినట్లు ఈ ఏడాది ఆగస్టు 28న బాధిత మైనర్ బాలిక ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. మోసం చేసిన శ్రీనివాసులకు వివాహం అయిందని భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి మైనర్ బాలికను వంచించిన శ్రీనివాసులు కువైట్ వెళ్లినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
నోట్; సర్, ఈ విజువల్స్ లో పసికందును అప్పగిస్తున్న మైనర్ బాలిక ముఖం కనిపించకుండా చూడగలరని మనవి.

Body:మైండ్ బాలిక కాన్పు బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగింత

Conclusion:డిఎస్పి నారాయణస్వామి రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.