ETV Bharat / state

ప్రధానోపాధ్యాయుడికి కరోనా.. పాఠశాలను శానిటైజ్ చేయకుండానే పాఠాలా? - హెచ్​ఎంకి కరోనా సోకినా యథావిధిగా నడుస్తున్న బసాపురంలోని పాఠశాల

ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా సోకినా.. ఇతర సిబ్బంది యథావిధిగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం బసాపురంలో ఈ ఘటన జరిగింది. కనీసం తరగతి గదులు శానిటైజ్​ చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

basapuram school hm tested covid positive, basapuram school not sanitized even hm effected with corona
బసాపురంలో పాఠాశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా సోకినా శానిటైజ్​ చేయని అధికారులు
author img

By

Published : Mar 30, 2021, 4:40 PM IST

వివరాలు వెల్లడిస్తున్న ఉపాధ్యాయుడు

కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆదోని మండలం బసాపురంలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి శనివారం కొవిడ్ నిర్ధరణ అయ్యింది. ఈ విషయంపై పాఠశాల సిబ్బందికి ఆయన నిన్నటి వరకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవాల్టి పరిస్థితి చూస్తే.. కరోనా నిబంధనలు పాటించకుండా ఉపాధ్యాయులు యథావిధిగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. తరగతి గదులను శానిటైజ్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల మూసివేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

పులకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంపునకు సీఎం ఆమోదించారు: ఎంపీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.