ఆంగ్ల భాషతో పాటు మాతృభాష తెలుగుకూ ప్రాధాన్యత ఇవ్వాలంటూ కర్నూలు జిల్లా నంద్యాలలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని రహదారిపై మాతృభాష మాధ్యమ వేదిక సభ్యులు ఈ కార్యక్రమం చేపట్టారు. పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి..పాత పద్దతిలోనే రుసుములు వసూలు చేయాలి'