ETV Bharat / state

అక్రమంగా ఇసుక రవాణా.. 5 టిప్పర్లు సీజ్​ - isuka akrama ravana news

కర్నూలు జిల్లా తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 టిప్పర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు.

sand illeagal irrigation at tungabhadra
అక్రమ ఇసుక రవాణా
author img

By

Published : May 24, 2020, 2:18 PM IST

కర్నూలు జిల్లా గూడూరు మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. తుంగభద్ర నది నుంచి ఇసుకను తవ్వి గూడూరు సమీపంలో డంప్ చేస్తున్నట్లు సమాచారం అందిన మేరకు దాడులు నిర్వహించారు.

కౌషిక్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి 5 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు కోడుమూరు సీఐ పార్థసారథి తెలిపారు. ఇలాంటి వ్యవహారాలను సహించేది లేదని చెప్పారు.

ఇవీ చూడండి:

భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.