కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన సలాం కుటుంబం ఆత్మహత్య కేసుకు సంబంధించి... న్యాయస్థానంలో పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కేసులో నిందితులైన వారిద్దరిపై 306 సెక్షన్ అమలు చేయాలని కోరారు. వాదనలు విన్న నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: