ఎనిమిది నెలలుగా ఆర్టీసీలో అద్దె బస్సులు తిరగకపోవడంతో.. అప్పుల ఊబిలోకి కూరుకుపోయామని బస్సుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఇలాగే కొనసాగితే తమ కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు.
లాక్డౌన్తో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోవటంతో టైర్లు, బ్యాటరీలు పాడైపోయాయని అన్నారు. వచ్చే ఏడాదికైనా బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే బస్సులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.
ఇదీ చదవండి: