ETV Bharat / state

టైరు పగిలి ఆర్టీసీ బస్సు బోల్తా... ప్రయాణికులు సురక్షితం - rampalli metta rtc bus accident news

టైరు పగిలి ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన కర్నూలు జిల్లా రాంపల్లి వద్ద జరిగింది. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటంపై అంతా ఊపిరి పీల్చుకున్నారు.

rtc bus accident
ఆర్టీసీ బస్సు బోల్తా
author img

By

Published : Apr 19, 2021, 10:22 AM IST

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం రాంపల్లి మెట్ట వద్ద.. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కడప నుంచి కర్నూలు బయలుదేరిన ఎక్స్​ప్రెస్ బస్సు ముందు టైరు పగలటంతో.. ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

కరోనా ఎఫెక్ట్: పిల్లల్ని బడికి పంపేందుకు భయపడుతున్న తల్లిదండ్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.