ETV Bharat / state

ఎరువుల దుకాణంలో చోరీ.. రూ. 20 వేలు అపహరణ - latest theft case in kurnool

కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లెలోని ఓ ఎరువుల దుకాణంలో ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. రూ.20 వేలు అపహరణకు గురవగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

robbery in a fertilizer shop at gajulapalli kurnool district
ఎరువుల దుకాణంలో చోరీ.. రూ. 20 వేలు అపహరణ
author img

By

Published : Oct 23, 2020, 10:21 PM IST

కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లెలో ఓ ఎరువుల దుకాణంలో చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు షాపు షట్టర్ పగలగొట్టి అందులో ఉన్న రూ. 20 వేల నగదు ఎత్తుకెళారు. అయితే చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సీసీ దృశ్యాల ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు.

ఇదీ చూడండి:

విషాదం నింపిన వరదలు...రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.