ETV Bharat / state

ROAD ACCIDENT: ఎమ్మిగనూరు సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - kurnool district latest news

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇస్మాయిల్ అనే వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎమ్మిగనూరు సమీపంలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

author img

By

Published : Jul 6, 2021, 9:50 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలో మంత్రాలయం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇస్మాయిల్ (35) అనే వ్యక్తి మృతి చెందాడు. వివాహ వేడుకకు వెళ్తుండగా ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టింది.

తీవ్రంగా గాయపడిన ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది ఎమ్మిగనూరు పట్టణం కాగా.. అతను ఓ బంగారు దుకాణంలో పని చేసేవాడని.. భార్య, ముగ్గురు పిల్లలున్నారని పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

ELECTRIC SCOOTERS: ప్రభుత్వ ఉద్యోగులకు.. రాయితీతో ఎలక్ట్రిక్ స్కూటర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.