ETV Bharat / state

లాక్​డౌన్​ పాటిస్తూనే.. రేషన్​ సరకుల పంపిణీ - ration districbution at kurnool latest news

కర్నూలులో రేషన్​ తీసుకునేందుకు ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వం వేలిముద్రను తప్పనిసరి చేసిన కారణంగా.. సర్వర్​ బిజీ అని వస్తోంది. ఈ కారణంగా... సరకుల పంపిణీలో ఆలస్యం అవుతోంది.

ration distribution in kurnool
రేషన్​ తీసుకునేందుకు బారులు తీరిన ప్రజలు
author img

By

Published : Apr 29, 2020, 4:50 PM IST

కర్నూలులో రేషన్ సరకుల కోసం ప్రజలు బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నందున రేషన్ సరకులు తీసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రభుత్వం వేలి ముద్రను తప్పనిసరి చేయడం వల్ల సర్వర్​లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా.. సరుకుల పంపిణీ ఆలస్యం అవుతోంది. లాక్​డౌన్​ నిబంధనలో భాగంగా ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ రేషన్ తీసుకుంటున్నారు.

ఇవీ చూడండి:

కందనవోలు గజ గజ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.