మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలను కర్నూలులో నిర్వహించారు. నగరంలోని సీ.క్యాంపు కూడలిలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహనికి పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి రాజీవ్ కృషి చేసిన విధానాన్ని కొనియాడారు.
ఇదీ చదవండి: