సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాభివృద్ధి 40ఏళ్లు వెనక్కి వెళ్తుందనిసీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడుబి.వి.రాఘవులు విమర్శించారు. కర్నూలులో ఎన్నికల సన్నాహాక సభలో పాల్గొన్న ఆయన... వచ్చే ఎన్నికల్లో జనసేన కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతీకార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన భారతీయజనతాపార్టీనితరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి
తండ్రికి ఓటేస్తారా...తనయకు చోటిస్తారా..?