ETV Bharat / state

కర్నూలులో కరోనా కలకలం.. ప్రైవేటు పాఠశాల మూసివేత

కర్నూలు జిల్లాలో మరోసారి కరోనా విజృంభించింది. జిల్లాలోని పత్తికొండలో.. ఓ ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు కరోనా సోకింది.

private school has been closed at kurnool due to corona
కర్నూలులో కరోనా కలకలం.. ప్రైవేటు పాఠశాల మూసివేత
author img

By

Published : Mar 16, 2021, 10:23 AM IST

Updated : Mar 16, 2021, 5:04 PM IST

కర్నూలు జిల్లా పత్తికొండలో కరోనా కలకలం రేపింది. ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను మూసేశారు. రెండు రోజలు క్రితం పాఠశాలలోని ఇద్దరు విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. వారిని నిన్న ఆస్పత్రికి తీసుకెళ్లి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో యాజమాన్యం ఇవాళ నుంచి పాఠశాల మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పాఠశాలలో 400 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

ఇదీ చదవండి:

అపహరణకు గురైన ఆరేళ్ల బాలుడి హత్య

Last Updated : Mar 16, 2021, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.