ETV Bharat / state

'స్థానికేతరుడికి కాంట్రాక్ట్ ఇవ్వడం అన్యాయం'

కాంట్రాక్టు ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేశారని విద్యుత్తు శాఖకు చెందిన ఓ గుత్తేదారు ఆవేదన వ్యక్తంచేశారు. వైకాపా నాయకుల జోక్యంతో స్థానికేతర గుత్తేదారుడికి కాంట్రాక్టు ఇవ్వడం అన్యాయమని వాపోయారు.

power employe protest in nandhyala kurnool district
'స్థానికేతరుడికి కాంట్రాక్ట్ ఇవ్వడం అన్యాయం'
author img

By

Published : Oct 4, 2020, 10:17 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో మునాఫ్ అనే వ్యక్తి... కొన్నేళ్లుగా విద్యుత్ స్పాట్ బిల్లింగ్ గుత్తేదారుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి కరెంట్ బిల్లులు ఇచ్చే కాంట్రాక్టును మునాఫ్ దక్కించుకున్నారు. ఉన్నట్లుండి అధికారులు కాంట్రాక్టు రద్దు చేస్తూ... మరో గుత్తేదారుడికి అప్పగించారు. ఈ ఘటనపై బాధితుడు అధికారులను సంప్రదించగా... వారు సరిగా స్పందించలేదని వాపోయారు. ఈ విషయంపై తనకు న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తానని చెప్పారు.

ఇదీ చదవండి:

శ్రీశైలం ఘంటామఠంలో బయటపడ్డ బంగారు నాణేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.