ETV Bharat / state

పోతిరెడ్డిపాడుకు రికార్డుస్థాయిలో నీటివినియోగం - kurnool

రాయలసీమ జిల్లాల జీవనాడి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచిరికార్డు స్థాయిలో నీటి వినియోగం జరుగుతోంది.

పోతిరెడ్డిపాడు
author img

By

Published : Aug 17, 2019, 11:17 AM IST

పోతిరెడ్డిపాడుకు రికార్డుస్థాయిలో నీటివినియోగం

శ్రీశైలం వెనుకజలాలను రాయలసీమకు తరలించే ఉద్దేశంతో... ఏర్పాటు చేసిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా గతంలో అత్యధికంగా 20 వేల క్యూసెక్కుల వరద నీటిని మాత్రమే తరలించేవారు. ఈ మధ్యనే విస్తరణ పనులు పూర్తి చేసుకోవటంతో... 40 వేల క్యూసెక్కులు తీసుకునే వీలు కలిగింది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటం, శ్రీశైలం పూర్తిగా నిండిపోవటంతో పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు తీసుకుంటున్నారు. వీటిని తెలుగుగంగ, గాలేరు-నగరి, ఎస్సార్బీసీ, కేసీ ఛానళ్లకు తరలిస్తున్నారు. ఫలితంగా సీమలోని జలాశయాలు కృష్ణా నీళ్లతో నిండుకుండలా మారనున్నాయి.

ఇది కూడా చదవండి.

సాగునీరెటూ లేదు..తాగునీరైనా ఇవ్వండి సార్!

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం చింత మోటు గ్రామంలో లో బి శకుంతలమ్మ అనే వృద్ధురాలు మృతి ఇ వరద నీటితో మునిగిన చింత మోటు గ్రామ స్మశానం గ్రామం చుట్టూ వరద నీరు చేరడంతో మూసుకుపోయిన రహదారులు మృతదేహం ఖననం చేసేందుకు తీసుకెళ్లాలని దుస్థితి కొల్లూరు తీసుకెళ్లి ఖననం చేసేందుకు సహకరించాలని అధికారులను కోరుతున్నారు వృద్ధురాలి కుటుంబ సభ్యులు

note విజువల్స్ ఈటీవీ డ్రెస్ యాప్ కి పంపించాము గమనించగలరు

Conclusion:డెడ్ బాడీ కష్టాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.