కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం తోడేళ్ళ పల్లె గ్రామంలో సారమ్మ, ప్రవళిక ఇద్దరూ నూతనంగా మట్టిమిద్దె నిర్మించుకున్నారు. భారీ వర్షాలకు మిద్దెపై మట్టి తడిసిపోయి బరువెక్కటంతో దూలాలు ఒక్కసారిగా విరిగిపోయాయి. అక్కడే ఉన్నా బంధువులు, పిల్లలు మట్టిలో కూరుకుపోయారు. ఈ ఘటనను చూసిన ప్రజలు అక్కడికి చేరుకుని వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి