కర్నూలు పట్టణంలో ఎక్సైజ్, పోలీసులు అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు జరిపారు. సారా తయారు చేస్తున్న వారి ఇళ్లల్లో సోదాలు చేసి... 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సారాను తయారుచేస్తే..కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇదీచూడండి. డ్రోన్‌ను చూడగానే... పరుగుతీశారు...