మాధవరం సరిహద్దు చెక్ పోస్టు వద్ద కర్ణాటక నుంచి రాష్ట్రానికి తరలిస్తున్న శీతలపానీయాల వ్యాన్‌పై అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేశారు. శీతలపానీయాల మధ్యలో ఉంచిన 63,153 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ ఆరు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వినుకొండకు చెందిన అయ్యప్ప అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండీ.. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై పాదయాత్ర: విజయసాయి