ETV Bharat / state

గుట్టుగా లారీలో తరలిస్తున్న గంజాయి స్వాధీనం - karnool district

లారీలో మహారాష్ట్రకు గుట్టుగా తరలిస్తున్న 500 గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలిసులు.

police seized cananbis at nagalapuram in karnool district
author img

By

Published : Aug 16, 2019, 3:59 PM IST

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత..

లారీలో మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని కర్నూలు గూడూరు మండలం కె.నాగలాపురంలో పోలీసులు పట్టుకున్నారు. పెట్టెల్లో ఉన్న ప్యాకేట్ల నుంచి గంజాయి వాసన రావడంతో లారీని సోదా చేశారు. దీంతో గుట్టుగా తరలిస్తున్న దాదాపు 500 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అంతేగాక లారీని అనుసరిస్తు కారు వెళ్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీచూడండి.అన్నయ్య​ 'సైరా'కు తమ్ముడు జనసేనాని స్వరం

Intro:చంద్రగిరిలో చిత్తూరు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని నిరసన.

Body:ap_tpt36_16_anna_canteen_musiveyadampai_nirasana_av_ap10100

రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మూసివేయడం పై ఈరోజు చంద్రగిరి టవర్ క్లాక్ కూడలిలో టీ.డీ.పీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని ఆధ్వర్యంలో నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల కి మూడు పూటల కడుపు నింపాలని ముఖ్య ఉద్దేశంతో అన్న క్యాంటీన్ను గత ప్రభుత్వం ప్రారంభించారని ఇప్పుడు వైకాపా అధికారంలోకి రావడంతో టి.డి.పి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తూట్లు పొడుస్తోందని ఆయన ఆరోపించారు. ఇతర రాష్ట్రాలలో సంక్షేమ పథకాలను ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తున్నారని కానీ ఒక్క ఏ.పీ.లో మాత్రమే ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. పదిమందికి మేలు చేసే సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభించాలని..... అన్న క్యాంటీన్లను వెంటనే తెరిపించి..... పేద ప్రజల ఆకలి తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.