కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో సారా తయారీ స్థావరాలపై ఎస్సై రాకేష్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా దాడులు చేశారు.
మండలంలోని పిన్నాపురం గ్రామ సమీపంలో ఉన్న బట్టీలను ధ్వంసం చేశారు. భారీగా నిల్వ ఉన్న బెల్లం ఊటలను పారబోశారు.
ఇదీ చదవండి: