ETV Bharat / state

రేషన్ కోసం బారులు తీరిన జనం - ఈరోజు కర్నూలు జిల్లా తాజా వార్తలు

కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు బారులు తీరారు.

రేషన్ కోసం బారులు తీరిన జనం
రేషన్ కోసం బారులు తీరిన జనం
author img

By

Published : May 12, 2021, 7:30 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు బారులు తీరారు. కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నప్పటికీ.. నిబంధనలు పాటించకుండా గుమిగూడారు. ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ చేయలన్న ఆదేశాలు ఎక్కడ అమలు కాని కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులంటున్నారు. పట్టణంలోని కల్లుబావిలో మూడు రోజుల నుంచి రేషన్ పంపిణీ కాలేదు. ఈ రోజు పంపిణీ చేయడానికి వచ్చిన వాహనం ముందు.. జనం బారులు తీరారు.

ఇవీ చూడండి:

కలెక్టర్ వీరపాండియన్​కు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.