కర్నూలు జిల్లా ప్యాపిలి టమాటా మార్కెట్లో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పర్యటించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారిగా టమోటా ధరలు పడిపోవటంతో.. కనీసం పెట్టుబడులు సైతం రావటం లేదని రైతులు వాపోయారు. వారి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని శైలజానాథ్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:
ఇళ్ల పట్టాలు రాలేదని స్థానికుల అందోళన.. నచ్చజెప్పిన అధికారులు