ETV Bharat / state

పాణ్యం సీటు నాదే! - chandrababu

రాబోయే ఎన్నికల్లో పాణ్యం నుంచి తెదేపా నుంచి పోటీ చేసే అవకాశం తనకే వస్తుందని మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెదేపాలో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో స్పందించారు.

ఏరాసు ప్రతాపరెడ్డి
author img

By

Published : Feb 27, 2019, 5:19 PM IST

మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి
కర్నూలు జిల్లా పాణ్యం సీటు తనకే వస్తుందని మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పాణ్యం ప్రస్తుత ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెదేపాలోకి వస్తున్నారని వస్తున్న వార్తలపై ఏరాసు స్పందించారు. గౌరు దంపతులు పార్టీ మారే అవకాశం లేదన్నారు. ఒకవేళ మారినా.. చంద్రబాబు తనకు అన్యాయం చేయరన్నారు. 5 సంవత్సరాలుగా పాణ్యం అభివృద్ధికి చాలాకార్యక్రమాలు చేపట్టానని.. పార్టీ సీటు తనకే వస్తుందని చెప్పారు.ఇవి కూడా చదవండి

గౌరు దారి ఎటో?

గవర్నర్‌తో పవన్‌కల్యాణ్‌ భేటీ

Amritsar, Feb 27 (ANI): Flight operations at the Amritsar airport suspended after Indian Air Force's (IAF) Mi-17 transport chopper was crashed in Jammu and Kashmir (JandK). Passengers were stranded at the airport as uncertainty loomed over resuming of services. "Due to operational reasons the airspace at Amritsar has been closed for now. No commercial flights are coming to Amritsar. There is no base here, so flights are not even taking off from here," said AP Acharya, Director, Amritsar airport. Earlier in the day, Pakistan Air Force (PAF) violated India's air space in Jammu and Kashmir (JandK) which resulted in PAF's F-16 plane getting destroyed.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.