కర్నూలులో గత 10 రోజులుగా మార్కెట్ కొనుగోళ్లు నిలిపివేయడంతో(onion farmers) ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనామ్(enam) కొనుగోళ్లకు కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్, తమిళనాడు తదితర మార్కెట్లకు కొందరు ఉల్లి తీసుకెళ్లినప్పటికీ.. క్వింటా 250 నుంచి 800 రూపాయలు మాత్రమే పలికిందని ఆవేదన చెందుతున్నారు. రవాణా ఛార్జీలు, ఏజంట్లకు కమీషన్ పోగా.. అప్పులతో ఇళ్లకు చేరాల్సిన పరిస్థిత వచ్చిందని రైతులు(farmers) అంటున్నారు.
ఇదీ చదవండి: