కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడపురం గ్రామంలో 2 రోజుల క్రితం ఓ దుకాణం ముందు ప్రమాదవశాత్తు పెట్రోలు అంటుకొని మంటలు రావడంతో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. 6ఏళ్ల తనుశ్రీ మరణించింది. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. తనుశ్రీ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చికిత్స పొందుతున్న మిగిలిన ఇద్దరిలో ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పెట్రోలు మంటలంటుకొని చిన్నారి మృతి.. - peddagummadipiram
మంటలంటుకున్న పెట్రోలు బాటిళ్లు మీదా పడటంతో తీవ్రగాయాలైన ముగ్గురు చిన్నారుల్లో ఒక పాప మృతి చెందింది. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడపురం గ్రామంలో 2 రోజుల క్రితం ఓ దుకాణం ముందు ప్రమాదవశాత్తు పెట్రోలు అంటుకొని మంటలు రావడంతో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. 6ఏళ్ల తనుశ్రీ మరణించింది. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. తనుశ్రీ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చికిత్స పొందుతున్న మిగిలిన ఇద్దరిలో ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Body:ఆక్వా వ్యాపారి సహృదయం
Conclusion:తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం లో ఇటీవల వచ్చిన వరదలకారణంగా లంకగ్రామాల ప్రజలు త్రాగునీటికొరకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు..చుట్టూనీరున్నా తాగేందుకు ఉపయోగపడక కుళాయిలు ద్వారా సరఫరాచేసే నీరూ మురికిగా వస్తుండటంతో ప్రయివేటు వ్యాపారునుండి యాభై రూపాయలుతో టిన్నులు కొనుగోలుచేసి దాహార్తినితీర్చుకోవలసి వచ్చింది..దీనిని గురించిన స్థానిక ఆక్వా చెరువులు ఉత్పత్తుల వ్యాపారి ఐదు లక్షల వ్యయంతో అధునాతన సాంకేతికపరిజ్ఞానంతో కూడిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటుచేసి రెడురూపాయలకే ఇరవైలీటర్ల మంచి నీటిని అందించేందుకు ముందుకొచ్చి దానిని స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ చేతులమీదుగా ప్రారంభింపచేసారు...సహృదయంతో లంకవాసులకు పరిశుద్ధ త్రాగునీటిని అందిస్తున్న ముదునూరి సతీష్రాజును అభినందించారు.