ETV Bharat / state

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఒప్పంద నర్సుల ఆందోళన

author img

By

Published : Sep 26, 2020, 5:07 PM IST

జిల్లా వైద్యాధికారి కార్యాలయం వద్ద ఒప్పంద నర్సులు ఆందోళన బాట పట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కోరారు.

nurses protest at kurnool district medical office
జిల్లాలోని ఒప్పంద నర్సులు ఆందోళన

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కర్నూలులో జిల్లా వైద్యాధికారి కార్యాలయం వద్ద ఒప్పంద నర్సులు ఆందోళకు దిగారు. కరోనా వంటి కష్ట కాలంలో తమ సేవలను ఉపయోగించుకుని ఇప్పుడు ఉద్యోగాలు తొలగిస్తామనడం సరికాదన్నారు.

కొవిడ్​ సమయంలో ఏడాది పాటు పనిచేసేలా నర్సులను నియంమించుకున్నారు. ప్రస్తుతం వ్యాధి తగ్గు ముఖం పట్టడం వల్ల గడువు ముగియకముందే తొలగిస్తారన్న ప్రచారం జరుగుతోందని వాపోయారు. అధికారులు తమను విధుల్లో కొనసాగించాలని కోరారు.

ఇదీ చదవండి:

ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలంటూ నర్సుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.