కర్నూలులోని మహానంది ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీశైల పుత్ర దుర్గ అలంకారంలో శ్రీకామేశ్వరీ దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ప్రత్యేక పూజల నడుమ కన్నుల పండువగా నిర్వాహకులు వేడుకలు నిర్వహించారు.
ఇదీ చదవండి: అహోబిలం క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు