లాక్డౌన్ సమయంలో కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో సేవలందించిన సీపీవో, వాలంటీర్లకు నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు. కరోనా కాలంలో ప్రాణాలు లెక్కచేయకుండా పోలీసులకు వారు సహకరించడం అభినందనీయమని ఆయన తెలిపారు.
ఇది చదవండి తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో కర్నూలు పోలీసుల తనిఖీలు