కర్నూలు నగర పాలక సంస్థ అధికారులు మాస్కు లేకుండా బయటకు వచ్చినవారికి జరిమానా విధిస్తున్నారు. పట్టణంలో 13 చోట్ల మునిసిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మాస్కు ధరించకుండా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారికి 100 రూపాయలు , షాపుల వద్ద కరోనా జాగ్రత్తలు తీసుకోని యజమానులకు 500 జరిమానా విధిస్తున్నారు.
ఇదీ చూడండి. జూదగాళ్ల నగదును తక్కువ చూపించారని పోలీసుల సస్పెన్షన్