కర్నూలు జిల్లా ఆదోనిలో భక్తి శ్రద్ధల మధ్య మొహరం జరిగింది. పట్టణంలోని ఖాజీపుర ప్రాంతంలో పీర్ల దేవుళ్ల ముందు హస్సన్, హుస్సేన్ త్యాగాలను స్మరించుకుంటూ భక్తులు మాతం నిర్వహించారు. ఈ కార్యక్రమం చూడటానికి పీర్ల చావిడికి భక్తులు తరలివచ్చారు. నూనె గేరీ, బోయగేరీ ,శివారు కొండ పై పీర్ల పూజలు చేసి భక్తులు మొక్కులు చెలించుకున్నారు.
ఇదీ చదవండి: 'నూతన్నాయుడుతో నాకు ప్రాణహాని ఉంది'