ETV Bharat / state

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్సీ కత్తి

ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వైకాపా ప్రభుత్వం పాటు పడుతుందని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి చెప్పారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం - ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
author img

By

Published : Aug 22, 2019, 4:13 PM IST

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్సీ కత్తి

ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటు పడతామని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెరలోని కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. కస్తూర్బాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని నరసింహారెడ్డి హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి

రూ.40,000 దిశగా పసిడి ధరల పరుగు!

Intro:ap_rjy_37_15_pondy_mp election_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం

Conclusion:ఈనెల 18న పుదుచ్చేరి పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యానాంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇ వి వైద్యలింగం తరఫున రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రచారం నిర్వహిస్తున్నారు స్థానిక సెంటర్లో లో రోడ్ షో నిర్వహించారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రస్తుత స్పీకర్ను పార్లమెంటు పంపిస్తే పుదుచ్చేరిలో సమస్యలు పరిష్కారమవుతాయని రాజకీయ అనుభవం లేని కొత్త వ్యక్తి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉండదని ప్రతిపక్ష నేత సహకారంతో పోటీలో ఉన్న విన్నర్ కాంగ్రెస్ అభ్యర్థి పై విమర్శలు గుప్పించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.