రైతులంతా సుభిక్షంగా ఉండాలని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఆకాంక్షించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ జలకళను సీఎం జగన్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం ఆర్.ఖానాపురంలో బుధవారం ఆయన పర్యటించారు. గ్రామంలో లబ్ధిదారుడు గజేంద్ర రెడ్డి పొలంలో.. వైఎస్సార్ జలకళ కింద బోరును ప్రారంభించారు. ఎంపీడీవో మాధవిలతతో పాటు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: